Public health officials have announced that a squirrel in Colorado has tested positive for the bubonic plague.
#BubonicPlague
#Squirrel
#Colorado
#China
#UnitedStates
#COVID19
#Coronavirus

గతేడాది చైనా వల్ల వ్యాపించిన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతుండగా.. చైనాలో బుబోనిక్ ప్లేగు మరోసారి మొదలైన విషయం తెలిసిందే. తాజాగా, అమెరికాలోనూ ఈ ఏడాది తొలి బుబోనిక్ ప్లేగు కేసు నమోదయ్యింది. కొలరాడోలోని ఓ ఉడుతకు బుబోనిక్ ప్లేగు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.